zodiac
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a broad circle in the heavens, containing the twelve signs and the suns path రాశి చక్రము, ఉత్తర దక్షిణ యానము.
- the twelve signs of the zodiac రాసులు.
- this is the ram మేషము.
- the bull వృషభము.
- the twins మిథునము.
- the crab కర్కాటకము.
- the lion సింహము.
- the virgin కన్య.
- the scales తుల.
- the scorpion వృశ్చికము.
- Sagittarious ధనస్సు.
- Capricorns మకరము.
- Aquarius కుంభము.
- Pisces మీనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).