you
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]సర్వనామం, second person plural మీరు, నీవు.
- this is often used for thou, thus ; will you come ? వస్తావా.
- do you see ? చూచినావా.
- or it is used for men thus ; if you die at Banares you are thought very lucky కాశిలో చచ్చే వాండ్లు భాగ్యవంతులట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).