write
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to express in wirting, to indite వ్రాసుట,లిఖించుట.
- he wrote a few verses వాడు కొన్ని పద్యములను చెప్పినాడు, రచించినాడు అల్లినాడు.
- they wrote off the sum వాండ్ల లెక్కలో యీ పద్దును కొట్టివేసినారు.
క్రియ, నామవాచకం, to state in writing వ్రాసుట.
- he wrote to me yesterday నాకు నిన్న వ్రాశినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).