what
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]pronoun, ఎది, ఏమి, ఎదోఅది, what is it? అదేమి.
- what is its length? దాని నిడువు యెంత.
- what have you to do with penance? నీవు యెక్కడ తపమెక్కడ.
- what have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ.
- what I want is a light నాకు కావలసినది వొక దీపము.
- I will tell you what faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను.
- let them tell what they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి.
- tell me what you know about it అందున గురించి నీవు యెరిగినది చెప్పు.
- what do you mean by calling this silver అది యెక్కడి వెండోయి.
- what great matter is that అది యెంత గొప్ప పని.
- what a handsome face ఎంత అందమైన ముఖము.
- what wonderful beauty ఔరా చక్కదనము.
- in what manner ఎట్లా, యేరీతిగా.
- I tell you what నేను వొక మాట చెప్పుతాను విను.
- what with debts, and what with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).