wash
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to cleanse with water కడుగుట, తొలుచుట, ఉతుకుట.
- he washed his hands చేతులు కడుక్కొన్నాడు.
- they wash or sift earth for diamonds రవల కోసరము మంటిని జలకడుగుతారు.
- they washed the wall with whiting గోడకు సున్నము కొట్టినారు.
- the stream washed the rice down with milk అన్నము తిని పైన పాలు తాగినాడు.
- the sea washes three sides of the hill ఆ కొండకు మూడుతట్లా సముద్రము యొక్క అలలు వచ్చికొట్టుతున్నవి.
- the ocean that washes these shores యీ రేవులలో అలలు వచ్చికొట్టే సముద్రము.
- I washed my hands of the affair ఆ పనిని మానుకొన్నాను.
- I wash my hands of him వాడికీ నాకు తీరినది.
- this will wash away thy sins యిందువల్ల నీ పాపము పరిహారమైపోను.
- a washing greenచాకల రేవు.
క్రియ, నామవాచకం, to bathe స్నానము చేసుట.
- wash and be clean స్నానముచేసిపరిశుద్ధముగా వుండు.
నామవాచకం, s, cosmetic ముఖము కడుక్కొనే జల విశేషము.
- she uses a wash made of chalk and other things సీమ సున్నము మొదలైనవి కలిపిన నీళ్ళను ముఖానికి చరుముకొంటున్నది.
- wash or pond మడుగు.
- clothes sent to the wash చాకల వాడికి వేసిన గుడ్డలు.
- hogs wash పందులకు పోశే కడుగుపుల్లనీళ్ళు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).