Jump to content

vibrate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to brandish ; to move to and fro, to swing ఝళిపించుట, ఊచుట.

  • he vibrated the spear బల్లెమును ఆడించినాడు.
  • the pendulum of this clock vibrates seconds పెద్ధ గడియారము వెనకతట్టు ఆడేబిన నిమిషానికి వొకమాటు వూగుతున్నది.

క్రియ, నామవాచకం, to swing, to play ఆడుట, కదలుట, ఊగుట, కంపించుట.

  • the thrilling notes vibrated through the groves కర్ణ కఠోరములుగా వుండే ఆ ధ్వని ఆ చెట్లలో దూరి వచ్చినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vibrate&oldid=949106" నుండి వెలికితీశారు