vessel
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a kettle, vase pot, a cask, a tube, a ship పాత్ర, కుండ, పీపా యి, నాడి, గొట్టము, వాడ.
- they are vessels of wrath వారు అగ్రహమునకు పాత్రులుగా వుండేవాండ్లు, అనగా అనుగ్రహమునకు పాత్రులు కానివాండ్లు, సర్వక్రోధభాజనాని.
- A .
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).