velvet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a silk stuff wiht a fine nap మొకమలు, మొహమలు.
నామవాచకం, s, you are now upon velvet నీవు యిప్పుడు హాయిగావున్నావు, యిప్పుడు యేమీ దొందర లేకుండా సుఖముగా వున్నావు.
- See Lord Ex mouth private letter on the capture of Algiers.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).