vale
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a valley పల్లము, రెండు కొండల సందున వుండే పల్లము.
- they went over hill and vale మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు.
- whilehe was in the gloomy vale of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా.
- in this vale of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు.
- he is now in the vale of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు.
- he was now declining into the vale of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).