utter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, extreme, entire వట్టి, శుద్ధ, కేవల, అతి.
- utter darkness కటిక చీకటి.
- this is utter injustice ఇది నిండా అన్యాయము, వట్టి అన్యాయము.
క్రియ, విశేషణం, to speak చెప్పుట, పలుకుట, ఉచ్చరించుట, వచించుట.
- to utter criesబొబ్బలు పెట్టుట.
- to utter bad money తప్పు నాణెమును మార్చుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).