uncover
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to strip, to make naked, to remove any covering from, బట్టలు విచ్చివేసుట, దిసమొలచేసుట, మూతతీసుట, తెరుచుట, ముసుకు తీసుట.
- when he uncovered the dish మూత తీయ్యగానే.
- when he uncovered her breast దానిపైతొలగ తీయగా.
క్రియ, నామవాచకం, to take off his hat తల మీది టోపిని చేత తీసుకొనుట.
- they uncovered to him ఆయనను చూచి టోపిని చేతికి తీసుకొని మర్యాద చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).