Jump to content

total

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక.

  • the total expense మొత్త వ్రయము.
  • the sum total మొత్తము, వెరసి.
  • total darkness నిండా చీకటి, శుద్ధ చీకటి.
  • total eclipseపూర్ణగ్రహణము.
  • total blindness వట్టి గుడ్డితనము.

నామవాచకం, s, అంతు, మొత్తము, వెరసి.

  • grand total వొట్టు వెరసి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=total&oldid=946856" నుండి వెలికితీశారు