Jump to content

top

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the highest part of any thing కొన, శిఖరము.

  • the top of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన.
  • the top of the box పెట్టె మూత.
  • the top of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు.
  • the top of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు.
  • the top of a hill పర్వత శిఖరము.
  • the top of a bed మంచము మీది పందిలి.
  • the top of acarriage బండి యొక్క పయి మూత.
  • the top of a native palanqueen పన్నాగము.
  • the top of a roof ఇంటి కొప్పు.
  • the top stone మీది రాయి.
  • they filled it to the topదాన్ని పైదాకా నిండించినారు.
  • she looked at him from top to toe వాణ్ని యెగాదిగాచూచినది.
  • they talked at the top of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.
  • on the top మీద, పైన.
  • a toy బొంగరము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=top&oldid=946810" నుండి వెలికితీశారు