Jump to content

tenant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బాడిగె యిచ్చి అనుభవించేవాడు, స్వామి భోగము యిచ్చిఅనుభవించేవాడు, బాడిగెకు వుండేవాడు, కాపురము వుండేవాడు.

  • an under tenantలోపాయకారి.
  • a tenant of the holy place or shrine తీర్థవాసి, పుణ్యక్షేత్రవాసి.
  • the tenants of the deep జలచరములు.
  • the tenants of the grove వనవాసులు, అనగా పక్షులు.
  • the soul as a tenant of the body క్షేత్రజ్ఞుడు.

క్రియ, విశేషణం, కాపురము వుండుట, కాపురము చేసుట.

  • I tenanted his house వాడియింట్లో బాడిగెకు వుండినాను.
  • foxes tenant the pagoda ఆ గుడిలో నక్కలు కాపురముచేస్తున్నవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tenant&oldid=946319" నుండి వెలికితీశారు