tempting
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే.
- tempting fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు.
- atempting prospect మనసు కొట్టుకొనే ఆశ.
- her tempting beauty మనసును ఆకర్షించే దాని అందము.
- atempting woman మరులు కొలిపే స్త్రీ.
- this is very tempting యిది నిండా మనోహరమైనది.
- a temptingdish ఇష్టమైన ఆహారము.
- this is not very tempting ఇది అంత మంచిది కాదు.
- the dinnerwas not at all tempting అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు.
- Itis tempting but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).