sunken
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, ముణిగిన, గుంటలుపడ్డ పల్లముపడ్డ.
- a sunken piece of ground పల్లముపడ్డ చోటు.
- her sunken heart ఖిన్నముగా వుండే దాని మనసు.
- his eyes are sunken వాడికండ్లు గుంటలు పడ్డవి.
- a sunken chest, or breast బొక్కిరొమ్ము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).