stretch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to extend చాచుట, పరచుట, విస్తరింపచేసుట.
- he stretched the mat on the floor చాపను పరిచినాడు.
- he stretched the rope ఆ తాటిని సాగతీశినాడు.
- he stretched out his arm చేయిచాచినాడు.
- to stretch the limbs on awaking ఒళ్ళు విరుచుకొనుట.
- he walked about to stretch his legs కాళ్ళు తిమురు తియ్యడానకై నడిచినాడు.
క్రియ, నామవాచకం, సాగుట, పోవుట, వెళ్ళుట.
- this road stretched very far యీ దారి బహుదూరము పోతున్నది.
- a child cannot stretch as high as a man మనిషి ఎంతపొడుగు చెయి చాచుతాడో అంత పొడుగు వొక బిడ్డచాయిచాచ నేరదు.
- the branches that stretch across the road దోవకు అడ్డముగాపెరిగివచ్చే కొమ్మలు.
- come stretch along కాళ్ళీడ్చి పెట్టి నడువు.
- తీవ్రముగానడువు.
- as far as the eye can stretch కమపారేంత దూరము.
- the bridge that stretches across the river యేరుకు అడ్డముగా వుండే వంతెన.
నామవాచకం, s, extension విశాలత.
- reach చాచడము.
- utmost reach of power అధికారమును మీరడము, అధిక ప్రాజాపత్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).