Jump to content

stock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the trunk చెట్టు యొక్క అడుగు, మోద్దు, మోడు.

  • those of the royal stock రాజవంశీకులు.
  • in speaking a foreign languagewe first require a stock of words అన్యభాషను మాట్లాడే వాడికి నిండామాటలు వచ్చి వుండవలెను.
  • stocks and stones రాయిరప్ప.
  • old stock on hand నిలవగా వుండే సరుకు.
  • he is now selling his new stock కొత్తగా వచ్చిన సరకును అమ్ముతున్నాడు.
  • the stock of rice at present is but smallయిప్పుడు నిలవగా వుండే బియ్యము కొంచెముగా వున్నది.
  • the principal బండాలము, మూలధనము, ఆస్తి.
  • farm stock or live stock and dead stock కాపవానికి వుండే ధనమేమంటే గొడ్లు, అరకలు మోదలైనవి.
  • ten head of live stock పదిగొడ్లు.
  • government stock దివాణములో పెట్టి వుండే రూకలు.
  • the stock of a gunతుపాకికట్టె.
  • they made him their laughing stock వాణ్ని యెగతాళీ పట్టించినారు.
  • he became a laughing stock నవ్వులకు పాత్రుడైనాడు.
  • a scoldingstock తిట్లమారి.
  • stock (in cooks cant) means నెయ్యి, ఘృతము.
  • the stocks (plural,as meaning government money) దివాణములో పెట్టివుండే రూకలు.
  • the stocksfor prisoners బొండకొయ్య.
  • they put him in the stocks వాణ్ని బొండకొయ్యలోవేసినారు.
  • To Stock, v.
  • a.
  • to furnish to store; to fill sufficiently సమృద్ధిచేసుట, నించుట.
  • I have bought farm but I have not stocked it భూమిని కొన్నాను గాని దానికి కావలసిన గొడ్డుగోద జాగ్రత్త చేయలేదు.
  • I have stockedmy library నిండా పుస్తకాలుయ చేర్చినాను, సంపాదించినాను.
  • he stocked his stables నిండా గుర్రాలను సంపాదించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stock&oldid=945333" నుండి వెలికితీశారు