stiff
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, బిరుసుగా వుండే.
- a cloth smeared with starch anddried is stiff గంజి వేసిన గుడ్డ బిర్రుగా వుంటున్నది.
- the bristles ofthe hog are stiff పంది వెంట్రుకలు బిరుసుగా వుంటవి.
- the child writesa stiff hand ఆ పిల్లకాయ కొతికి కొతికి వ్రాస్తున్నాడు.
- a stiff gale నిండా బలమైన గాలి.
- the earth is very stiff here యిక్కడ భూమి రాయివలె వున్నది.
- he dired the pots until they were stiff and then he burned them ఆ పచ్చికుండలు గట్టిపడే దాకా యెండలో పెట్టి అవతల కాల్చినాడు.
- a corpse soon grows stiff పీనుగ రవంత సేపులో నిలుక్కొనిపోతున్నది.
- I am quite stiff with cold చలిచేత నా చేతులు కాళ్ళు తిమురుగా వున్నవి.
- a stiff card వంచ కూడక బిర్రుగా వుండే కాకితపు అట్ట.
- the dried tiger skin is very stiff యెండిన పులి తోలు వంచితే వంగకుండా బిరుసుగా వుంటున్నది.
- or pertinacious పెడసరమైన,మూర్ఖమైన, ముష్కరమైన.
- he is so stiff that I suppose he is angryవాడు బిర్రబిగుసుకొని వుండేటందువల్ల కోపముగా వుండేటట్టు వున్నది.
- thefather is very easy but the son is very stiff తండ్రి నిండా సులభుడేగాని కొడుకు నిండా మూర్ఖుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).