Jump to content

solicit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to entreat ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట.

  • he solicitedmy aid నన్నుసహాయపడుమని బతిమాలుకొన్నాడు.
  • I solicit your attention to this matterయీ సంగతిని తమరు విచారించవలెనని కోరుతున్నాను.
  • he solicited their favour వారి దయనుకోరినాడు.
  • temptations solicit men దురాశలు మనుష్యులను చెడుదోవకీడ్చే యత్నములోనే వుంటవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=solicit&oldid=944723" నుండి వెలికితీశారు