smoke
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- the whole business ended in smokeఆ పని తుదకు యేమీ లేక పోయినది.
- To Smoke, v. n.
- పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట.
- the house was burnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని.
- a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు.
- supper soon smoked upon the board యింతలో వడ్డించినారు.
- or inhale చుట్టతాగుట.
- or be suspicious సందేహించుట,అనుమానించుట.
- I smoked that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.
క్రియ, విశేషణం, పొగవేసుట, పొగలో కట్టుట.
- they smoked the house to rid it of gnats దోమలు పోవడానికై ఆ యింట్లో పొగవేసినారు.
- they killed a wild hog and smoked its flesh పందిని కొట్టి దాని మాంసమునుపొగలోకట్టి పక్వము చేసినారు.
- they smoked the milki in boiling it ఆ పాలును కాచడములో పొగచూర గొట్టినారు.
- to smoke tobacco చుట్టపట్టుట, గుడుగుడు తాగుట.
- they smoke opium వాండ్లు నల్లమందును వేశి హుక్కా తాగుతారు.
- they smoke ganja గంజాయి తాగుతారు.
- I smoked a lie అబద్ధము వున్నదని అనుమానించినాను, సందేహించినాను.
- smoke the doctor! (Addisons Drummer)ఆహా యేమిశాస్త్రి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).