Jump to content

smart

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, quick, pungent or lively pain మంట, నొప్పి.

  • the smartof the wound గాయము యొక్క నొప్ఫి.

క్రియ, నామవాచకం, మండుట, నొచ్చుట, జలపరించుట.

  • while he was yet smarting under the king's displeasure రాజానుగ్రహము తప్పి వాడు యింకాబాధపడుతూ వుండగా.
  • the wound smarts (or) it smarts ఆ పుండు మండుతున్నది, జలపరిస్తున్నది.

విశేషణం, (pungent) కారమైన.

  • handsome అందమైన.
  • a smart dress అందమైనవుడుపు.
  • a smart house అందమైన యిల్లు.
  • sharp చురుకైన, తీక్షణమైన.
  • pepperhas a smart taste మిరియాలు కారముగా వుంటవి.
  • a smart boy చురుకు గల పిల్లకాయ.
  • a smart fight మంచి యుద్ధము.
  • quick వడిగల, వేగమైన.
  • a smart blow మంచిదెబ్బ,చెడుదెబ్బ.
  • a smart horse వడిగల గుర్రము, చురుకుగల గుర్రము.
  • a smart pace వడిగా నడిచేనడ.
  • they went on at a smart rate బహువేగముగా వెళ్ళినారు.
  • active జాగ్రత్తగల, చురుకుగల.
  • a smart remark చమత్కారముగా చెప్పిన మాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smart&oldid=965157" నుండి వెలికితీశారు