Jump to content

should

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

verb, వలసినది, you should do this నీవు దీన్ని చేయవలసినది.

  • should we swallow poison? మనము విషము తాగవలసినదా.
  • you should not doso నీవు అట్లా చేయరాదు, నీవు అట్లా చేయవలసినది కాదు.
  • should he say soఅతడు అట్లా చెప్పినట్టయితే.
  • should he live thirty years longer వాడుయింకా ముప్పై యేండ్లు బ్రతికితే.
  • if he should not come వాడు రాకపోతే.
  • should it not prove to be true నిజము కానట్టయితే.
  • we should not give up hope మనము ఆశను విడిచిపెట్టరాదు, నిరాశ చేసకోరాదు.
  • should it not beso ? అట్లా కానట్టయితే should he not be at home వాడు యింట్లో లేకుంటే.
  • how should I know? నాకు యెట్లా తెలియవలసినది.
  • had I known he was there I should have gone to him వాడు అక్కడ వుండేది తెలిసివుంటే నేను అక్కడికి పోయివుందును.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=should&oldid=944134" నుండి వెలికితీశారు