Jump to content

shadow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నీడ, చాయ.

  • or dark part of a picture నైల్యము.
  • there is not a shadow of doubt about this ఇందున గురించి రవంతైనాసంశయము లేదు.
  • there is not a shadow of proof regarding this దీనికి రవంతైనా దృష్టాంతము లేదు.
  • without a shadow of change రవంతైనా భేదము లేక.
  • any imperfect and faint representation opposed to substanceఛాయ, జాడ.
  • we dwell under his shadow ఆయన నీడలో వున్నాము, అతని సంరక్షణలో వున్నాము.
  • that man is quite my shadow వాడు నా నీడ వంటివాడు,అనగా నా వెంట యేవేళా కూడా వుండేవాడు.
  • she is now a mere shadow అది ఇప్పుడు పుల్లవలె చిక్కిపోయివున్నది.
  • those who live in darkness and the shadow of death చావును ఆయత్తముగా ఉండేవాండ్లు. in Herb. X. 1. మూర్తి A .

క్రియ, విశేషణం, మరుగుచేసుట, సంరక్షించుట.

  • to shadow out లీలగాతెలియచేసుట, అస్పష్టముగా అగపరుచుట, జాడగా కనపరుచుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shadow&oldid=943954" నుండి వెలికితీశారు