Jump to content

sap

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, The vital juice of plants రససారము, పూట, తైలము, పసరు.

  • Toddy is the sap of the palm tree తాటిచెట్టు యొక్క రసము కల్లు.
  • sap green పసరుపచ్చ వన్నె.
  • digging under కిందతవ్వడము, సురంగము చేయడము.
  • during the sap of the castle ఆ కోట కింద పల్లము తవ్వేటప్పుడు.

క్రియ, విశేషణం, కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped the wall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు.

  • the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది.
  • grief saps the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.

క్రియ, నామవాచకం, To study తదేక ధ్యానముగా చదువుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sap&oldid=943304" నుండి వెలికితీశారు