Jump to content

royal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, belonging to a king or queen రాజసంబంధమైన, శ్రీ శ్రీమత్.

  • those of royal blood రాజవంశస్థులు.
  • the blood royal రాజకులస్థులు.
  • he ate at the royal table or king's board రాజ పంజ్తిలో భోజనము చేసినాడు, రాజుతో కూడా భోజనము చేసినాడు.
  • a royal tiger పెద్ద పులి.
  • a royal elephant పట్టపు యేనుగ.
  • battle royal ప్రచండమైన యుద్ధము.
  • there was a battle royal among the women ఆడవాండ్లలో వొక పెద్ద కలహము జరిగినది.
  • his royal highness రాజ కుమారుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=royal&oldid=965181" నుండి వెలికితీశారు