render
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ఇచ్చుట, చేసుట.
- this rendered him very angry యిందువల్ల ఆయనకు నిండా కోపము వచ్చెను.
- to render accounts లెక్కలు యిచ్చుట.
- he rendered them their due వాండ్లకు తగినట్టు జరిగించినాడు.
- this rendered it necessary for me to go there యిందువల్ల నేను అక్కడికి పోవలసి వచ్చినది.
- this renders it useless to write to him యిందు వల్ల వాడికి వ్రాయడము వ్యర్ధమైనది.
- to render a reason హేతువు చెప్పుట, సమాంధానము చెప్పుట.
- to render like for like సరికిసరిచేసుట, యీడుకు యీడు చేసుట.
- to render good for evil అపకారమునకు వుపకారము చేసుట.
- to render kindness for kindness ప్రత్యుపకారము చేసుట.
- Oh render thanks to God above దేవుణ్ని మ్రొక్కండి.
- to render into another language భాషాంతరము చేసుట.
- he rendered it into Telugu దాన్ని తెనిగించినాడు.
- he rendered it into English దాన్ని యింగ్లిషు చేసినాడు.
- this rendered the medicine ineffectual ఇది ఆ మందును నిష్ఫలము చేసినది.
- this rendered the poison harmless యిందువల్ల విషము విరిగినది.
- this renders his story false యిందువల్ల వాడు చెప్పినది అబద్ధమవుతున్నది.
- to render glorious పరసిద్ధపరచుట, ప్రకాశము చేసుట.
- this act rendered him glorious ఈ పని వల్ల వాడు ప్రసిద్ధుడైనాడు.
- salt renders food wholesome వుప్పు ఆహారమును ఆరోగ్యకరముగా చేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).