Jump to content

question

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ప్రశ్న.

  • on this question యిందున గురించి.
  • or doubt సందేహము, అనుమానము.
  • It is a question whether this is right యిది న్యాయమో కాదోఅనుమానముగా వున్నది.
  • I make no question of that అందున గురించి నాకు సందేహములేదు, అనుమానము లేదు.
  • Theme, topic ప్రస్తాపించబడ్డ విషయము, వొకడు యెత్తిమాట్లాడే లేక వ్రాసే విషయము, సంగతి.
  • the great question is did you pay the money ? ముఖ్యముగానే నడిగేది యేమంటే నీవు ఆ రూకలు చెల్లిస్తావా.
  • that is not the question అది ముఖ్యము కాదు.
  • I leave this out of the question ఆ ప్రశంస నాకు అక్కర లేదు.
  • religion is out of the question ( Wesley ) యిదిమతమును గురించినది కాదు.
  • putting this out of the question దాన్ని విడిచిపెట్టి దాన్నిమానుకొని.
  • this is out of the question యిది అసంభావితము, వట్టిది.
  • their returning is out of the question వాండ్లు తిరిగి రావడము యెక్కడిది, యెక్కడి మాట.
  • or disputeవివాదము.
  • they raised a question about it అందున గురించి వొక ఆక్షేపణ చేసినారు.
  • the matter in question ఆ సంగతి, ఆ ప్రమేయము, ప్రస్తుత విషయము.
  • the house in question ఆయిల్లు.
  • at the time in question అప్పట్లో, తత్కాలమునందు.
  • the man in question ఆ మనిషి.
  • beyond all question నిస్సందేహముగా.
  • to beg the question సందేహాస్పదమైన, దాన్ని నిశ్చయముగాపెట్టుకొని అన్యాయమముగా మాట్లాడుట.
  • he has examined this question అతను యీప్రమేయమును విచారించినాడు, యీ సంగతిని విచారించినాడు.
  • examination by torture చిత్ర హింస చేసి విచారించడము.
  • they put him to the question to make him confess this దీన్ని వొప్పుకొమ్మని వాణ్ని చిత్రహింస చేసినారు.

క్రియ, నామవాచకం, విచారించుట, ప్రశ్న చేసుట, పృచ్ఛ చేసుట.

  • he who questions much will learn much యెవడు నిండా విచారిస్తాడో వాడు అంత నిండా నేర్చుకొంటాడు.

క్రియ, విశేషణం, అడుగుట, ప్రశ్న చేసుట.

  • to doubt అనుమానించుట, సందేహించుట.
  • I question the truth of this యిది నిజమని నాకు తోచలేదు.
  • I question his honesty వాడిపెద్దమనిషితనమును గురించి నాకు అనుమానముగా వున్నది.
  • I question this యిది నాకు అనుమానము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=question&oldid=941834" నుండి వెలికితీశారు