purse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, సంచి, తిత్తి.
- in Turkey a sum of money, about L 30. ముప్పయిరూపాయలు.
- 75 purses = Rs. 750.
- a purse cutter కత్తెర దొంగ.
క్రియ, విశేషణం, ముడుచుకొనుట.
- she pursed up her mouth మూతిని ముడుచుకొన్నది,బుంగవలె పెట్టుకొన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).