prick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పొడుచుట, గుచ్చుట, గుచ్చుకొనుట.
- this business pricks his conscience తాను చేసినది తనకే పొడుస్తున్నది.
- shame pricked him on వాడికి సిగ్గుతోచినది.
- they pricked him on to quartrel జగడము ఆడడానకు వాణ్నిపురికొల్పినారు, యెత్తివిడిచినారు.
- he pricked his horse on తన గుర్రాన్ని కాలిజోడుముల్లుతో పొడిచినాడు.
- the horse pricked up his ears ఆ గుర్రము చెవులను పైకియెత్తుకొన్నది.
- this wine is pricked యీ సారాయి చెడిపోయినది.
- the pin pricks సూదిగుచ్చుకొంటున్నది.
- The price in England when varying is thus stated.
- Corn has risen from 50 to 60 shillings:[per Quarter, being understood] rice has fallen from thirty to 25 shillings.
- but the Indian expression assumes the rupee as criterion:thus, Corn has risen from 20 to fifteen seers: rice has risen from 16 to 12 seers: (" PER RUPEE,"being understood.
- ) A news paper says, " As the merchants refused selling grain at reason- able price,and rice at present is 14 or 13 seers the raja directed that the duty on grain should be remi- tted on condition that they would agree to sell at 16 seers.
- " In these phrases 14 or 13 seers "per rupee" must be understood.
- - Again the price of wheat has risen to 14 seers" -meaning, per rupee.
- Prick, n.
- s.
- or point మొన, or hole పొడిచిన రంధ్రము.
- at the prick of the spurకాలిజోడు ముల్లుతో పొడిచేటప్పటికి.
- the pricks of conscience వేదన, పరితాపము.
- orpenis లింగము, యిది పోకిరి మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).