pregnant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, గర్భిణిగావుండే, కడుపుతో వుండే, చూలుగావుండే.
- a pregnant wit అతిమేధావి.
- a pregnant remark అతి ముఖ్యమైన మాట, బహు దూరానికి పొయ్యే మాట.
- this is a pregnant fact యిది అతి ముఖ్యము.
- this is pregnant of evil యిది కష్టజనకము, యిది కష్టమునకు కారణము.
- to become pregnant గర్భిణి యౌట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).