poke
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or pocket సంచి, తిత్తి.
- he bought a pig in a poke ( Johnson)సొమ్మును చూడక కొనుక్కొన్నాడు, అనగా గుడ్డితనముగా వొప్పుకొన్నాడు, విచారించకవొప్పుకొన్నాడు.
క్రియ, విశేషణం, తడువులాడుట, పొడుచుట.
- he poked me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు.
- do not poke the sore ఆ పుంటిని పొడవక.
- he poked us all into one room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు.
- he poked the fire నిప్పునుకుళ్ళగించినాడు.
- he poked out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు.
- I poked out the sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని.
- all the clothes were poked into one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.
క్రియ, నామవాచకం, పొడుచుట.
- he pokes in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు.
- do not poke with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక.
- he poked about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు.
- he put his hand into the bag and poked for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు.
- See how his ears poke out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).