plain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, smooth సమమైన, సాఫైన.
- or clear స్పష్టమైన.
- I told him in plainEnglish వాడితో పరిష్కారముగా చెప్పితిని.
- this book is written in a plain style యీ గ్రంథము సరళముగా వున్నది.
- or homely వికారమైన.
- he came in plain clothes వాడు సాధారణమైన వేషముతో వచ్చినాడు.
- plain diet సాధారణమైన భోజనము.
- she is a very plain woman అది కురూపి.
- his taking this is in plain English theft తిరుగుళ్లు లేక చెప్పితే దీన్ని వాడు తీసుకోవడము దొంగతనమే.
- in plain English he was drunk యిన్ని మాటలు యెందుకు, వాడు తాగి వుండెను.
క్రియా విశేషణం, స్పష్టముగా, విరశముగా.
- the child does not speak plain ఆ బిడ్డస్పష్టముగా మాట్లాడలేదు.
నామవాచకం, s, బయిలు, మైదానము.
- the battle plain యుద్ధరంగము.
క్రియ, నామవాచకం, మొరబెట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).