pit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గొయ్యి, పల్లము, గుంట, గుంత.
- a grain pit పాతర.
- the cock pit కోళ్ళను పందెమునకు విడిచే స్థలము.
- the pit in a theatre నాటకశాలలో ప్రజలు కూర్చుండే మధ్యరంగము.
- the pit of the stomach రొమ్ము పల్లము.
- the arm pit చంక.
- pit saw పెద్దరంపము.
క్రియ, విశేషణం, (cocks) కోళ్ళను జగడమునకు విడుచుట.
- we pitted those two doctors ఆ యిద్దరు వైద్యులను ప్రసంగానికి విడిస్తిమి his face is pitted with the small pox వాడి ముఖము అమ్మవారు మచ్చలుగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).