Jump to content

pickle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వూరుగాయ.

  • or water వూరుగాయపూట.
  • or rogue పోకిరి.
  • scrape or trouble తొందర, సంకటము, రోత.
  • he is a miserable pickle వాడు సంకటములోతగులుకొన్నాడు, రోతగా వున్నాడు, దిక్కుమాలిన స్థితిలో వున్నాడు.
  • ఊరగాయ

క్రియ, విశేషణం, వూరుగాయ వేసుట, వుప్పులో వేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pickle&oldid=940424" నుండి వెలికితీశారు