Jump to content

pawn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చదరంగములో బంటు.

  • or pledge కుదువ.
  • he put the jewels in pawnనగలను కుదువ పెట్టినాడు.
  • he took the jewels out of pawn ఆ నగలను కుదువవిడిపించుకొన్నాడు.
  • he lends on pawn వాడు కుదువపెట్టుకొని రూకలు యిస్తాడు.

క్రియ, విశేషణం, కుదువబెట్టుట, తాకట్టుపెట్టు.

  • I will pawn my reputation upon it అట్లాకాకుంటే నన్ను ఛీయను.
  • I will pawn my life this is the case యిది అబద్ధమైతే నా తలయిస్తాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pawn&oldid=940011" నుండి వెలికితీశారు