patch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a patch as an ornament on the face తిలకము బొట్టు.
క్రియ, విశేషణం, అతుకువేసుట, మాసికవేసుట.
- he patched the old cloth with newపాతగుడ్డకు కొత్తగుడ్డను అతుకు వేసినాడు.
- he patched up this business యీ పనినిపిచ్చిగా బనాయించినాడు.
- he patched up the business wretchedly ఆ పనినిదిక్కుమాలిన రీతిగా కుదిర్చినాడు.
క్రియ, నామవాచకం, బొట్టుపెట్టుకొనుట.
- she patches అది బొట్టు పెట్టుకొంటున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).