past
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
(participil adj), పోయిన, గడిచిన, గతమైన.
- for a long time pastబహుకాలము నుంచి.
- in the year past నిరుడు.
- the past tense of a verb భూతకాలము.
- when he was past the church గుడిని దాటినప్పుడు.
- this is past all hope యిందునగురించి యికను ఆశలేదు, యిది నిరాశ చేసుకో వలసినది.
- he is past teaching వాడికినేర్పడము వ్యర్థము.
- it is past noon మధ్యాహ్నాత్పరము it is past the proper timeసమయము తప్పినది.
- past finding out బోధాగమ్యం . A Rom. XI. 33 .
నామవాచకం, s, గతించిన కాలము. విభక్తి ప్రత్యయం, వెనక.
- she bore a child when she was past age వయసు చెల్లిన వెనకబిడ్డను కన్నది.
- a woman past bearing కాన్పు వుడిగిన స్త్రీ.
- at half past ten పదిన్నరఘంటకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).