Jump to content

ornament

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, భూషణము, అలంకారము, శృంగారము, అందము.

  • the eye brows are an ornament to the face కనుబౌమలు ముఖానికి అలంకారము.
  • or jewels సొమ్ములు, నగలు.
  • she was an ornament to her sex అది స్త్రీరత్నము, నారీతిలకము.

క్రియ, విశేషణం, శృంగారించుట, అలంకరించుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ornament&oldid=939455" నుండి వెలికితీశారు