Jump to content

liver

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జీవముతో వుండేవాడు, బ్రతికి వుండేవాడు.

  • the livers in towns వూళ్ళలో వాసము చేసే వాండ్లు.
  • a good liver or moral man నీతిపరుడు.
  • an ill liver దుర్వృత్తుడు.
  • orjecur in the body కార్జెము, కలేజా, (నెరిడె M.
  • ) నురుగుదబ్బ, కాలఖండము, a liver complaint పక్కశూల.
  • liver coloured కందువర్ణమైన.
  • liver grown కడుపులోబల్ల కట్టిన, నంజు పెరిగిన తెవులుగల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=liver&oldid=936932" నుండి వెలికితీశారు