Jump to content

lent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (a fasting period of forty days) ఖ్రిష్టియన్ మతస్థులు ప్రతిసంవత్సరములోనున్న వుపవాసముగావుండే నలభై దినాల వ్రతము, యిది ముఖ్యముగామార్చి యేప్రల్నెలలో వస్తున్నది. విశేషణం, ఎరువుగా యిచ్చిన, అప్పుగా యిచ్చిన.

  • God lent us wisdom దేవుడు మనకు తెలివిని యిచ్చి వున్నాడు.
  • the strength lent us by food ఆహారము వల్ల కలిగిన బలము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lent&oldid=936711" నుండి వెలికితీశారు