Jump to content

length

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నిడివి, నిడువు, పొడుగు.

  • he walked a streets length with me నాతో కూడా వొక వీధి దాకా వచ్చినాడు.
  • the length and breadth నిడివీ వెడల్పు.
  • for a great length of time బహుకాలము వరకు.
  • this went to a great lengthఇది బహుదూరము పెరిగినది, అతిశయించినది.
  • matters went to such a length thatat last they separated ఆ సంగతి అంత దూరము పెరిగినందున వేరుపడ్డారు.
  • she kept him at arms length అది వాణ్ని దగ్గెర చేరనియ్యలేదు, అది వాడికి చొరవ యివ్వలేదు.
  • he explained it at full length దాన్ని విస్తారము గా చెప్పినాడు.
  • he went the length of saying, that he would kill her వాడికి దాన్ని చంపుతానని చెప్పేటంతమట్టుకువచ్చినది.
  • he launched out at great length against this ఇందున గురించి బహుదూరము వాగ్వ్రయము చేసినాడు.
  • at length తుదకు.
  • they divided the field into three lengths ఆ నేలను నిడివికి మూడు తునకలుగా చేసినారు.
  • he was blessed with length of daysవాడు దీర్ఘాయుష్మంతుడై వుండెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=length&oldid=936702" నుండి వెలికితీశారు