infect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, (this governs an accusative in English but a dative in Telugu) అంటించుట, తగిలించుట, సోకించుట.
- he infected themwith disease వాడు వాండ్లకు తన రోగమును తగిలించినాడు.
- this bookhas infected him with strange opinions ఈ గ్రంథము చేత వాడికి కొన్ని వింత గుణాలు పుట్టివి.
- they infected his mind with their follies వాండ్లువెర్రితనము వాడికి పట్టినది.
- he infected her with his malice వాడి క్రౌర్యముదానికిన్ని పట్టుబడ్డది, వాడిక్రౌర్యము దానికిన్ని వచ్చినది.
- his laughing infectedus all వాడు నవ్వగానే మాకంతా నవ్వు వచ్చింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).