Jump to content

host

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

one who gives entertainment to another విందుపెట్టేవాడు,ఇంటిఆయన, including our hosts there were ten people at table ఇంటి ఆయన యింటి ఆమెతో కూడా పదిమంది భోజనము చేసిరి.

  • the land lord of an inn, or, paid host సత్రపువాడు, పూటకూళ్ళు పెట్టేవాడు.
  • he reckoned without his host వచ్చే ఆక్షేపణను యెరగకుండా తానుగా వొక నిష్కర్ష చేసుకొన్నాడు.
  • an army, numbers assembled for war దండు, సేన.
  • any great number గుంపు, సమూహము.
  • a host of masquetoes లక్షదోమలు.
  • a host of objections వెయ్యి ఆక్షేపణలు.
  • a host of children నూరుమంది పిల్లకాయలు.
  • the host of heaven దేవదూతల సమూహము, నక్షత్ర సమూహము.
  • the Lord of hosts సేనాధిపతియైన దేవుడు.
  • In Isa.
  • XXVIII.
  • సేనానయకుడు F సైన్యాధ్యక్ష పరమేశ్వరః D .
  • సైన్యగళకర్త H .
  • Or sacrifice, according to the Romish rite, the consecrated wafer బలి, దేవుడికి నైవేద్యము చేసిన రొట్టె, బలిసాదము, మహా ప్రసాదము, యిది రోమన్ మతాచారము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=host&oldid=934221" నుండి వెలికితీశారు