Jump to content

hope

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కోరుట, ఆశించుట, ఇచ్చించుట, అపేక్షించుట.

  • I hope you will grant me this ఇది తమరు దయచేయవలెను.
  • I hope you will attend to my orders నీవు మా యజ్ఞ వినవలసినది సుమీ, (యిది గద్దింపుమాట.) I hope you will be better tomorrow రేపు నీకు బహుశః వొళ్ళు లఘువవును.
  • ప్రత్యాశ్నుతే.
  • కోరుట.

నామవాచకం, s, ఆశ, కోరికె, నమ్మిక.

  • there are no hopes of his living బ్రతుకుతాడని ఆశలేదు, నమ్మకము లేదు.
  • I am in hopes of success అవునని నాకు ఆశవున్నది, నమ్మకమున్నది.
  • I have no hopes of his returning వాడు మళ్ళి వస్తాడనే ఆశ నాకు లేదు.
  • I give up all hopes of it నేను ఆ యాశను విడిచి పెట్టినాను.
  • ప్రత్యాశ AB ఆశ.C నమ్మిక. FR కోరికె. P .

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hope&oldid=934149" నుండి వెలికితీశారు