hero
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు.
- Krishna is the hero of the Magham and of the Bhagavatam ఈ రెండు గ్రంథములున్ను కృష్ణుని విషయమైనవి.
- Karna is one of the heroes of the Mahabharat భారత శూరులలో కర్ణుడొకడు.
- at the end of the story the hero and heroine are married కథాంతమందు నాయకీ నాయకులకు విహాహమౌతున్నది.
- he is always the hero of his own story వాడు యే వేళా తనమాహాత్మ్యమునే చెప్పుకొంటాడు.
- my hero, our hero ఇతడు, ఈయన, వీడు, my hero went home ఇతడు యింటికి పోయినాడు.
- thisoften means the person regarding whom the story is ; the hero of the following story ఈ చెప్పబలొయ్యే కథానాయకుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).