he
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]సర్వనామం, అతడు, ఆయన, వాడు, ఇతడు, ఈయన, వీడు, తాను.
- as male మొగ.
- among birds the he is generally the handsomest పక్షులలో మొగపక్షి మిక్కిలి అందముగా వుంటున్నది.
- a he goat మేకపోతు.
- a he buffalo దున్నపోతు.
- అతడు.
- అతను.
- ఆయన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).