gut
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పేగులను వెళ్లదీసుట.
- or empty యింట్లో ఏమిన్ని లేకతుడిచిపెట్టిపోవుట.
- or to plunder దోచుట, తుడిచిపెట్టుట.
- the policegutted the house పోలీసువాండ్లు ఆ యింటిని తుడిచి పెట్టిపోయినారు.
నామవాచకం, s, పేగు, అంత్రము.
- catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము.
- for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము .
- greedy gut తిండిపోతు.
- or passage through hillsకనమసందు.
- or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.
- the guts or paunch పొట్ట, కడుపు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).