gracious
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కృపగల, దయాళువైన.
- this was a graciousdeed యిది అనుగ్రహముగా చేసిన పని.
- a gracious child సుపుత్రుడు.
- యిది కావ్యశబ్దము.
- God was gracious to them and they were saved స్వామి అనుగ్రహించినందునకడతేరినారు.
- God being no longer gracious to them స్వామికటాక్షముతప్పినందున.
- a gracious soul మంచి ఆత్, అనగఅ సత్పురుషుడు.
- సజ్జనుడు.
- my gracious Lord.
- మహాప్రభో.
- Good gracious ! అయ్యో, అయ్యో !.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).