fret
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to be sorrowful వ్యసనముతో కుంగుట, వ్యాకులపడుట.
- to be angry చిరేచిరలాడుట, మండిపడుట.
- to wear away by rubbing అరిగిపోవుట, దోగిపోవుట.
నామవాచకం, s, (of a fiddle) వీణమెట్టు.
- this put her in a fretయిందువల్ల దానికి చిరచిర బుట్టినది.
క్రియ, విశేషణం, అరగ్గొట్టుట, కరగ్గొట్టుట, కొట్టుకొనిపోవుట, చివకగొట్టుట.
- నచ్చబెట్టుట, తొందర బెట్టుట.
- the flies fret the horse ఆ యీగలు గుర్రమును హింసపెట్టుతున్నవి, వేధిస్తున్నవి.
- why should you fretyourself about it? or why should you fret about it ? అందున గురించినీకు నీవే యేల తన్నుకుంటావు,వేదనపడుతావు ? the string fretted the leatherఆ తాడు తోలును కొట్టుకొనిపోయినది.
- the child frets its mother ఆ బిడ్డతల్లిని నచ్చుపెట్టుతున్నది.
- the banks were fretted by the streamప్రవాహముచేత కట్టలు కోసుకొనిపోయినవి.
- this cloth was fret ted with goldఆ గుడ్డకు సరిగెపూలు వేసివున్నవి.
- the shield was fret ted with silver ఆ డాలు మీద వెండి పూలు వేసి వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).